హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

NGKL: వెల్దండలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ 420 మోసాలపై BRS ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జైపాల్‌ యాదవ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.