SKLM: మెలియాపుట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రామరాజు విద్యా పురస్కారాలు గురువారం అందజేశారు. రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో పురస్కారాలతో పాటు నగదు బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈవోలు దేవేందర్ రావు, పద్మనాభం విద్య ప్రాధాన్యతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతిభావంతులకు రామరాజు విద్యా పురస్కారాలు


