SDPT: గజ్వేల్‌లో శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు వినూత్నంగా కర్బూజా కాయపై శ్రీకృష్ణుడి చిత్రాన్ని ఆవిష్కరించారు. భక్తిశ్రద్ధలతో రూపొందించిన ఈ కళాకృతి చూపరులను ఆకట్టుకుంది. గత 30 ఏళ్లుగా భక్తితో వివిధ రకాల కళారూపాలను రూపొందిస్తున్నట్లు రామరాజు తెలిపారు.
తెలంగాణ
కర్బూజాపై శ్రీకృష్ణుడి అద్భుత చిత్రం


