హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి పసుపు కొమ్ముల సేవ

SRD: సంగారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం 10 వేల పసుపు కొమ్ములతో అమ్మవారికి నయనానందకరంగా విశేష అలంకరణ చేశారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు డా. మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పూజలు వైభవంగా సాగాయి. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ తోపాజి అనంత కిషన్, కమిటీ ప్రతినిధులు విద్యాసాగర్, బుచ్చలింగం, రాధాకిషన్, మల్లేశం పాల్గొన్నారు.