హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల రక్షణే ధ్యేయంగా షీ టీం సేవలు: ఎస్పీ

ADB: జిల్లాలో మహిళలు, విద్యార్థినుల రక్షణకు షీ టీం నిరంతరం పనిచేస్తోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో SP మాట్లాడారు. ఆగస్టు నెలలో అందిన 136 ఫిర్యాదులపై స్పందించి 5 ఎఫ్ఐఆర్‌లు, 117 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ASP మౌనిక, DSP జీవన్ రెడ్డి తదితరులున్నారు.