హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు

BHNG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయని, దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని BRS రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆరోపించారు. BRS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.