హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ స్పెషల్‌ ఆపరేషన్స్‌లో వనపర్తి డిపో సత్తా

WNP: రాఖీ పండుగ సందర్భంగా ఉద్యోగుల సమిష్టి కృషితో వనపర్తి డిపో 137% ఓఆర్‌ సాధించింది. ప్రయాణికుల కోసం అదనపు ట్రిప్పులు నడిపి అత్యధిక ఆదాయం సాధించారు. డిపో మేనేజర్‌ దేవేందర్‌ గౌడ్‌ సిబ్బందిని అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆగస్టు నెలలోనూ డిపో 100% ఓఆర్‌ సాధించిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.