WGL: పట్టణంలోని పోస్టాఫీస్ జంక్షన్ సమీపంలో రోడ్లు అద్వానంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. అండర్ బ్రిడ్జి నుంచి పోస్టాఫీస్ వెళ్లే దారిలో పెద్దగుంతతో పాటు చిన్న చిన్న గుంతలు అనేకం ఉన్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలాగే శివనగర్ వైపు వెళ్లే దారిసైతం సరిగా లేదని దీంతో వాహనాలు పాడవుతున్నాయని, పాలకులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రోడ్డుపై గుంతలతో ఇబ్బంది


