ELR: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షలో ఆమె పాల్గొన్నారు.క్షేత్రస్థాయి విచారణ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితా అభ్యంతరాల పరిష్కారం వేగవంతం'


