KMR: దోపిడీ జరిగిన కేసులో నిందితులను పోలీసులు 36 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ మేరకు నాగిరెడ్డి పేట పోలీసులు గురువారం వివరాలు వెల్లడించారు. గతనెల 31న గోపాల్‌పేట్‌లోని దత్తు హాస్పిటల్ ఎదుట పోచమ్మర గ్రామానికి చెందిన దంపతులను ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి, బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు 12 తులాల వెండి గొలుసు, రూ.15వేల నగదును దోచుకున్నారు.
తెలంగాణ
దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు


