హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్ నోటీసులను పంపిణీ చేసిన MRO

GDWL: అలంపూర్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను గురువారం తహసీల్దార్ ప్రభాకర్ పరిశీలించారు. SIR ప్రక్రియలో భాగంగా అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల పంపిణీని తనిఖీ చేశారు. వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు సరైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. నోటీసుల పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.