NLR: కొడవలూరు (మం) ఆలూరుపాడు గ్రామపంచాయతీలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఎంపీడీవో వెంకట సుబ్బారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరములు ఉంటే వెంటనే పంచాయతీ కార్యదర్శికి తెలియజేసి జాబితాను సవరించుకొవాలని గ్రామస్తులకు సూచించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామసభల్లో కీలక సూచనలు చేసిన MPDO


