హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గత ప్రభుత్వంలో పోస్టులను అమ్ముకున్నారు'

ATP: కంబదూరు, కళ్యాణదుర్గం ప్రాజెక్టుల పరిధిలోని 38 మందికి అంగన్వాడీ ఆయాలుగా ఉద్యోగ నియామకాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందజేశారు. కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసి ఎక్కడా అవినీతికి పాల్పడకుండా పేద కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులను అమ్ముకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.