హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాంకిడిలో శిరీష హత్యపై ఆదివాసీల ఆగ్రహం

ASF: వాంకిడి మండల కేంద్రంలో ఉయ్యాక శిరీష హత్యకు నిరసనగా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి చేపట్టిన ర్యాలీలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, వెంటనే ఎన్కౌంటర్ చేయాలని లేదా ఉరి తీయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.