హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIRపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు: కలెక్టర్

GDWL: జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో SIR ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఫారం-6, 7, 8 ద్వారా ఓటర్లు అవసరమైన సేవలు పొందవచ్చని, ప్రత్యేక కార్యక్రమాల్లో బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.