హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు

NGKL: తాడూరు మండలం ఐతోల్ సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతుండగా, మరోవైపు కరెంట్ కోతలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని రైతులు వాపోయారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.