SDPT: గజ్వేల్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేసిన రైతులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిరాశ మిగిల్చిందని విమర్శించారు. రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై మండిపడుతూ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్: ఎమ్మెల్యే


