ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడుకు చెందిన పలు కుటుంబాలు గురువారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులకు మంత్రి కాంగ్రెస్ జెండా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
మంత్రి సమక్షంలో పార్టీలో చేరికలు


