MBNR: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని దేవరకద్ర బీజేపీ ఇంఛార్జ్ కొండ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై గురువారం దేవరకద్రలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఓటర్లను కలిసి ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు.
తెలంగాణ
బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి: ప్రశాంత్‌రెడ్డి


