హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఎన్ఎం లపై పనివత్తడి తగ్గించాలి'

NLG: ఏఎన్ఎంల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పులికంటి భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం డీఎంహెచ్‌ఓ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలని, పెండింగ్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మంజూరు చేయాలని, ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.