హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA కౌశిక్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి: శ్రీనివాస్‌

HNK: హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రణవ్‌బాబు ఆదేశాలతో కమలాపూర్‌లో కాంగ్రెస్‌ 1000 రోజుల ప్రగతి పాలన నివేదిక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి భారీ ర్యాలీ చేపట్టారు. BRS, కాంగ్రెస్‌ మేనిఫెస్టోల అమలుపై MLA పాడి కౌశిక్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలన్నారు.