హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సును పునరుద్ధరించాలని వినతి

NGKL: కల్వకుర్తి నుంచి బొమ్మరాజుపల్లి మీదుగా వెల్జాల్‌ వరకు గతంలో నడిచిన బస్సు సర్వీసును పునరుద్ధరించాలని బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కల్వకుర్తి డిపో మేనేజర్‌ శాలినికి వినతిపత్రం అందజేశారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బీసీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు మణికంఠ తెలిపారు.