హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యానవన రంగంలో ఉపాధి అవకాశాలు: డా. వీణ జోషి

MBNR: ఉద్యానవన రంగంలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని మోజర్ల హార్టికల్చర్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వీణ జోషి తెలిపారు. జడ్చర్ల డాక్టర్ బీ. ఆర్. డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన సెమినార్‌లో ఆమె పాల్గొన్నారు. ఆహారం, ఆరోగ్య రంగాల మధ్య ఉద్యానవన శాఖ కీలక వారధిగా నిలుస్తోందని పేర్కొన్నారు.