హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

NLG: దేవరకొండలోని 1వ వార్డు ముత్యాలమ్మ బజారులో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.