NLR: బోగోలు మండలంలో ఈనెల 8 నుంచి 25వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. 8న వీఎన్ఆర్ పేట, 9న జువ్వలదిన్నె, 10 ఏబీ కండ్రిక, 11 బిట్రగుంట, 21 బిట్రగుంట, 22 బిట్రగుంట, 23 పాత బిట్రగుంట, 24 జువ్వలదిన్నె, 25 ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతాయని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
8 నుంచి బోగోలులో ఆధార్ క్యాంపులు


