హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో DMHO తనిఖీ..

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం DMHO డా.రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, విభాగాల పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. NCD క్లినిక్, ART, ఫిజియోథెరపీ, MCH, PICU, క్షయ, ఆరోగ్య మహిళ సెంటర్, క్వాలిటీ కేర్ తదితర కీలక విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అన్నారు.