హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి ఘటనలో ఐదుగురి అరెస్టు

MDK: తూప్రాన్‌లో గంజాయి పట్టుబడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. యూపీకి చెందిన అల్లావుద్దీన్, లవకుష్, హన్స్రాజ్, దినేష్, యాస్తామి కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అల్లావుద్దీన్, లవకుష్‌ను పట్టుకుని విచారించగా మరో ముగ్గురి వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై గంగరాజు పాల్గొన్నారు.