SRPT: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఈరోజు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ వార్డులు, డ్రగ్స్ స్టోర్లను పరిశీలించి వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. మెడిసిన్ రియాక్షన్‌తో చికిత్స పొందుతున్న రోగి రహీమా బేగంను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
తెలంగాణ
'వైద్యులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి'


