SDPT: వర్గల్ శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం, లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణవేదికపై స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ
సుబ్రహ్మణ్య క్షేత్రంలో కళ్యాణ మహోత్సవం


