హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలం'

NGKL: జిల్లా కేంద్రంలోని సబ్‌ స్టేషన్‌ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ధర్నా నిర్వహించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు నిరంతర విద్యుత్ అందించారని నాయకులు పేర్కొన్నారు. కరెంటు కోతలు, రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించారని డిమాండ్ చేశారు.