హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హరిత సాంకేతికతలతోనే MSMEలకు లాభాలు'

ములుగులో గురువారం RAMP–Greening of MSMEs కార్యక్రమంపై RICH ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాజెక్ట్ మేనేజర్ చరణ్ ఉప్పరపల్లి మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్యం, వనరులపొదుపు, సౌరవిద్యుత్ వంటి హరిత సాంకేతికతలతో ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలుతగ్గి పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు బాదంప్రవీణ్, DIC జీఎం సిద్ధార్థ రెడ్డి తదితరులున్నారు.