WNP: పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. పాదయాత్రకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
పెద్దమందడి–వనపర్తి రోడ్డు కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర


