హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లినికల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

BDK: జిల్లాలో ఇంటర్మీడియట్ MLT, MPHW(F) కోర్సులు మార్చి 2020 నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఇవాళ తెలిపారు. శిక్షణ కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, పాల్వంచ, బూర్గంపహాడ్, అశ్వారావుపేట, చర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.