SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ (డీఈవో) రోహిణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల అభివృద్ధిపై చర్చించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పశువైద్యం, రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. MPDO ఆండాలమ్మ పాల్గొన్నారు.
తెలంగాణ
మండల సర్వ సభ్య సమావేశం


