BDK: పోలీస్ ఉద్యోగార్థులకు 24 గంటల్లో సర్టిఫికెట్లు అందేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని భద్రాచలం NSUI నియోజకవర్గ అధ్యక్షుడు సరెళ్ళ వెంకటేష్ కోరారు. దరఖాస్తుకు ఈ నెల 9 ఆఖరు కావడంతో నిరుద్యోగులు MRO కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కుల, ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేయాలని, లేదంటే గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నిరుద్యోగులకు వెంటనే ధ్రువపత్రాలు ఇవ్వాలి'


