హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి'

NLG: రాష్ట్ర మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం బీసీలకు ద్రోహం చేసినట్లే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన దేవరకొండలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలి పోయే విధంగా ద్రోహం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.