హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ 1000 రోజుల సంబరాలు

RR: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తైన సందర్భంగా ఎల్బీనగర్‌ చౌరస్తాలో నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్‌ కట్‌ చేశారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొంటూ, గత బీఆర్‌ఎస్‌ పాలనపై నేతలు విమర్శలు చేశారు.