KNR: 22ఏ నిషేధిత భూముల సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ విధ్వంసాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా, రైతు సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
తెలంగాణ
22ఏ భూముల సమస్యలపై బీఆర్‌ఎస్ ధర్నా


