HYD: చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తికాకముందే సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా ప్రారంభించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు నిరంజన్ యాదవ్, మధుకర్ రెడ్డి విమర్శించారు. రూ.630 కోట్ల ప్రాజెక్టులో రోడ్డు, సూచిక బోర్డులు వంటి రక్షణ చర్యలు లేకుండానే ప్రారంభించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
పనులు పూర్తికాకుండానే బ్రిడ్జి ప్రారంభం: బీజేపీ


