హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ విజయానికి బూత్ కమిటీల బలోపేతం కీలకం

KNN: కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలంటే గ్రామ, వార్డు, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయడం అత్యంత అవసరమని టీపీసీసీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సేడ్మకి ఆనందావు అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్, జగిత్యాల ఆదివాసి కాంగ్రెస్ జిల్లా కమిటీల ఏర్పాటుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.