హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మీసం మెలేసిన కొండా మురళి

WGL: మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ MLC కొండా మురళీధర్ రావు మీసం మెలేసారు. సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో HYDలోని ఆమె నివాసానికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని చూస్తూ కొండా మురళీ మీసం మెలేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఏ పరిస్థితులైన ఎదుర్కొనేందుకు కొండా ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నట్లు సన్నిహితులు తెలుపుతున్నారు.