ELR: ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ లో అధిక లాభాల ఎర చూపి ఓ వ్యక్తి నుంచి రూ.67.67 లక్షలు కాజేసిన ఘటనపై తాడికలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం గురువారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ రూ.19,54,600 నగదును రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. మరో రూ.16 లక్షల నగదును వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ బాధితునికి నగదు అందజేసిన ఎస్పీ


