హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దశాబ్దాలు గడుస్తున్నా తీరని రహదారి కష్టాలు

ASF: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తిర్యాణి మండలంలోని తుమరి-మంగి ఘాట్ రోడ్డు ఆదివాసీ, గిరిజన ప్రజలకు రవాణా కష్టాలు మాత్రం తీరడం లేదు. ఈ మారుమూల ఏజెన్సీలో ఆదివాసీ, గిరిజనులు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు పరిస్థితితో విద్యార్థులు, గర్భిణులు, వృద్ధులు, అత్యవసర సమయాల్లో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.