హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్లు గుర్తింపు కార్డులు అందజేయాలి: కలెక్టర్

MHBD: SIRలో భాగంగా MHBD పట్టణంలోని హనుమంతునిగడ్డ, అంబేద్కర్ భవన్, పద్మశాలి భవన్, పోలింగ్ కేంద్రాల్లో నోటీసుల పంపిణీని కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు 11 రకాల గుర్తింపు కార్డుల్లో తగిన ఆధారాలను బూత్ లెవల్ అధికారులకు అందజేసి ఓటును పరిరక్షించుకోవాలని సూచించారు. సిబ్బంది రోజువారీ నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.