NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సెప్టెంబరు 5న విశాఖపట్నం నుంచి రైలులో నెల్లూరుకు చేరుకొని వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్తారు. 7న ట్రస్ట్‌లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 5న వెంకయ్య నాయుడు జిల్లాకు రాక


