NRPT: మద్దూరు పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ వినీత్ పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు, భద్రతా ఏర్పాట్లు, రహదారుల పరిశుభ్రతను సమీక్షించారు. సీఎం పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన


