హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఈనెల 5న గురుపూజోత్సవం’

PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్‌హాల్‌లో సెప్టెంబర్‌ 5న ఉదయం 10 గంటలకు గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. కలెక్టర్‌ కృతికా శుక్ల అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.