హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నిర్ణయాన్నిఖండిస్తున్నాం: శ్రీనివాస్ సాగర్

MBNR: కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం అన్యాయమన్నారు. రెడ్లకు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని బీసీ సమాజం గమనించాలని కోరారు.