SRCL: కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నేతుల రాజు అనే వ్యక్తి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం రాజు పొలం వద్ద ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
తెలంగాణ
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య


