MNCL: తాము న్యాయంగా కట్టుకుంటున్న ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని బెల్లంపల్లి బస్తీకి చెందిన బాధితులు గురువారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ వద్ద అన్ని ధృవపత్రాలు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు కూల్చివేయడం అన్యాయమని వాపోయారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట బాధితుల నిరసన


